Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలి

ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలి

0

ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలి

పట్టణ సీఐ ప్రభాకర్

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ ప్రజలకు, వినుకొండ పోలీస్ స్టేషన్ పరిధి లోని గ్రామ ప్రజలకు, నియోజకవర్గ గ్రామ ప్రజలకు వినుకొండ సిఐ ప్రభాకర్ పలు సూచనలు చేశారు. నేషనల్ హైవే రోడ్డు మరియు ఇతర రోడ్డు ల పై ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నందువలన ప్రతి రోజు ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ జరుగుతుంది దాన్లో భాగంగా ప్రధానంగా హెల్మెట్స్ వాడ కుండా ఉండే వాళ్ల మీద ఎక్కువ కేసులు రాయడం జరుగుతుంది. దయవుంచి ప్రమాదాల భారిన పడకుండా ఉండే నిమిత్తం ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించవలసిందిగా కోరారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అలాగే సెల్ఫోన్ డ్రైవింగ్ ఫై కూడా కేసులు రాయడం జరుగుతుంది కావున ప్రజలందరూ గమనించి ఎవరు కూడా ప్రమాదాలు భారీ పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించవలసిందిగా కోరారు. ప్రతిరోజు పల్నాడు ఎస్పి సూచనలు ప్రకారము ఈ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతోంది కావున ప్రజలందరూ గమనించి తగిన సూచనలు పాటించాలని ఆయన కోరారు. (Story:ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version