Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మహా ఉద్యమానికి నరసరావుపేటకు తరలి వెళ్లిన వినుకొండ వైసీపీ నాయకులు

మహా ఉద్యమానికి నరసరావుపేటకు తరలి వెళ్లిన వినుకొండ వైసీపీ నాయకులు

0

మహా ఉద్యమానికి నరసరావుపేటకు తరలి వెళ్లిన వినుకొండ వైసీపీ నాయకులు

న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పల్నాడు జిల్లా, నరసరావుపేట కు మహా ఉద్యమ ర్యాలీ కార్యక్రమానికి వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున బయలుదేరారు. ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకై పార్టీ పిలుపు మేరకు చేపట్టిన ఈ మహా ఉద్యమంలో వినుకొండ నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, మండల–గ్రామ స్థాయి కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.(Story:మహా ఉద్యమానికి నరసరావుపేటకు తరలి వెళ్లిన వినుకొండ వైసీపీ నాయకులు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version