Homeవార్తలుతెలంగాణఓటు హక్కు వినియోగించుకున్న రావుల దంపతులు

ఓటు హక్కు వినియోగించుకున్న రావుల దంపతులు

ఓటు హక్కు వినియోగించుకున్న రావుల దంపతులు

న్యూస్ తెలుగు/వనపర్తి : స్థానిక సంస్థల(సర్పంచ్)ఎన్నికల్లో బాగంగా తన స్వగ్రామం కానాయపల్లిలో మాజీ ఎంపి రావులవరలక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి తమ ఓటు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్పూర్తి నింపడానికి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. గ్రామాలలో సిద్ధాంతపరంగా ఓట్లు అభ్యర్థించి ఎటువంటి ఘర్షణలకు తావు ఇవ్వకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలని అన్నారు.(Story :ఓటు హక్కు వినియోగించుకున్న రావుల దంపతులు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!