Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గ్రామ పంచాయతీల ఎన్నికలలో నిజాయితీపరులను ప్రజల మధ్య ఉన్న వారిని గెలిపించండి.

గ్రామ పంచాయతీల ఎన్నికలలో నిజాయితీపరులను ప్రజల మధ్య ఉన్న వారిని గెలిపించండి.

0

గ్రామ పంచాయతీల ఎన్నికలలో నిజాయితీపరులను ప్రజల మధ్య ఉన్న వారిని గెలిపించండి.

న్యూస్ తెలుగు/వనపర్తి : గ్రామ పంచాయతీల ఎన్నికలలో నిజాయితీపరులను ప్రజల మధ్య ఉన్న వారిని గెలిపించండిఅని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ సూచించారు. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ జరగబోయే తొలి విడత ఎన్నికలలో ప్రజలంతా ఏకమై మంచివారినే గెలిపించాలని, మందుకు, డబ్బుకు ఆశపడకుండా, పార్టీలు చూడకుండా మీ కొరకై ప్రశ్నించే, ప్రజల క్షేమం, గ్రామం బాగు చూసే వ్యక్తినే గెలిపించాలని పిలుపునిస్తూ, డబ్బులకు ఓటు వేస్తే మనం పని అడగలేము అని స్వచ్ఛందంగా ఓటు వేసి గెలిచిన తర్వాత పనిచేయకుంటే, ఊరి మధ్యలో చెవి పట్టుకుని అడిగే ధైర్యం అనుకుంటుందని ప్రజలందరూ ధైర్యంగా ఓటు వేసి మంచివారిని గెలిపించాలని కోరుతున్నాము. మంచితనంగా మంచి వారికి ఓటు వేసి కి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలిపారు.(Story :గ్రామ పంచాయతీల ఎన్నికలలో నిజాయితీపరులను ప్రజల మధ్య ఉన్న వారిని గెలిపించండి. )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version