రాయితీపై బిందు సేద్య పరికరాలు
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ మండలంలోని చాట్రగడ్డపాడు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి. వరలక్ష్మి పాల్గొని రైతులకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. నీటి వసతి ఉన్న ఉధ్యానవన ఎస్ సి, ఎస్ టి రైతులకు 100% రాయితో బిందు సేద్య పరికరాలు, ఓ సి రైతులకు 70% రాయితీ బిందు సేద్య పరికరాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నంబూరు కృష్ణారెడ్డి, రైతు సోదరులు వీఏఏ మౌనిక, ఏయివో ఆరిఫ్ పాల్గొన్నారు. (Story:రాయితీపై బిందు సేద్య పరికరాలు)
