వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి
న్యూస్ తెలుగు/వనపర్తి : రాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు నాగం తిరుపతి రెడ్డి గారి ఆహ్వాన మేరకు హైదరాబాద్ శంషాబాద్ మై పెయిర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మనస్విని & రంజిత్ సాయి ల మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వివాహనికి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన ఆశీర్వదించారు. ఖిల్లా ఘనపురం మానాజిపేట్ గ్రామానికి చెందినా కొల్లి మైబు వెంకటమ్మ దంపతుల కుమారుడు కొల్లి వెంకటేష్ వివాహ మహోత్సవంలో భాగంగా మున్నూరు కాపు ఫంక్షణాల్లో మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మాజీ మంత్రి వెంట బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి )

