ఆహా ఓటీటీలో బ్లాక్ బస్టర్ మూవీ “K-ర్యాంప్”
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా :సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన దీపావళి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ “K-ర్యాంప్” ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా ఓటీటీలో “K-ర్యాంప్” మూవీ చూస్తున్న ప్రేక్షకులు తమ ఫేవరేట్ సీన్స్, సాంగ్స్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
“K-ర్యాంప్” సినిమా 40 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి దీపావళి బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది.
నటీనటులు – కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు
టెక్నికల్ టీమ్
ప్రొడక్షన్ డిజైనర్ – బ్రహ్మ కడలి
యాక్షన్ – పృథ్వీ
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
డీవోపీ – సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – చేతన్ భరద్వాజ్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్), వంశీ శేఖర్
కో-ప్రొడ్యూసర్-బాలాజీ గుట్ట
ప్రొడ్యూసర్ – రాజేష్ దండా-శివ బొమ్మకు
రచన, దర్శకత్వం – జైన్స్ నాని (Story:ఆహా ఓటీటీలో బ్లాక్ బస్టర్ మూవీ “K-ర్యాంప్”)

