వివాహ మహోత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శనివారం పలు వివాహ మహోత్సవాలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు
కొత్తకోట మండల కేంద్రంలోని ఆనంద్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన రేవల్లి మండలం కొంకలపల్లి గ్రామానికి చెందిన బాలనాగయ్య కూతురు వివాహానికి హాజరైన ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించారు. వనపర్తి పట్టణంలోని గాంధీనగర్ చెందిన సాక్షి రిపోర్టర్ రాజు గారి అక్క కూతురు ప్రథానం కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించారు. కార్యక్రమంలో రేవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాడల పర్వతాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story:వివాహ మహోత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే)

