లాయర్లకు సంఘీభావం
న్యూస్‌తెలుగు/వనపర్తి : అల్లంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వలి శ్రీనివాసులుయాదవ్ జనరల్ సెక్రెటరీ క్యాతూర్ నరసింహ ఇతరప్రముఖ న్యాయవాదుల అధ్యక్షతన న్యాయవాదుల రక్షణ చట్టం అమలకు అల్లంపూర్ జోగులాంబ అమ్మవారి దేవస్థానం నుండి హైదరాబాద్ గవర్నర్ భవనం వరకు వెళ్లి గవర్నర్ కి వినతి పత్రం ఇవ్వడానికిపాదయాత్ర ద్వారా బయలుదేరిన న్యాయవాదులురంగాపురం గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వెయ్యడం జరిగింది లాయర్లకు సంఘీభావంగా వనపర్తి జిల్లా బిజెపి ధార్మిక సెల్ ఎండోమెంట్ కోకన్వీనర్J.భగవంతు యాదవ్ వారికి సంఘీభావంగా యాత్రలో పాల్గొని వారి యొక్క పాదయాత్రకు మద్దతు తెలియజేసినారు. కార్యక్రమంలో మల్దకల్ మాజీ జెడ్పిటిసి భాస్కర్ ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పోగుల రాజేష్ నరసింహ రంగాపూర్ గ్రామస్తులు యువకులు పాల్గొని వారికి మద్దతు తెలియజేశారు. (Story:లాయర్లకు సంఘీభావం)

