Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కాశీబుగ్గ ఘటనపై దిగ్భ్రాంతి చెందిన జీవి

కాశీబుగ్గ ఘటనపై దిగ్భ్రాంతి చెందిన జీవి

0

కాశీబుగ్గ ఘటనపై దిగ్భ్రాంతి చెందిన జీవి

న్యూస్ తెలుగు / వినుకొండ : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన బాధాకరమని అన్నారు.(Story:కాశీబుగ్గ ఘటనపై దిగ్భ్రాంతి చెందిన జీవి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version