మండల సమస్యలను రాష్ట్ర టిడిపి అధ్యక్షులకు విన్నవించిన జమాల్ ఖాన్
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు మండలంలోని వివిధ సమస్యలను
అనకాపల్లి లోని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా. శ్రీనివాస్ కు మండల తెలుగుదేశం అధ్యక్షులు జమాల్ ఖాన్ వారి నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే చింతూరు టీడీపీనూతన పార్టీ కార్యాలయం నిర్మాణం కొరకు విన్నవించడం జరిగింది, సమస్య లను పూర్తి గా విన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సానుకూలంగా స్పందించడం జరిగిందని జమాల్ ఖాన్ తెలిపారు .(Story : మండల సమస్యలను రాష్ట్ర టిడిపి అధ్యక్షులకు విన్నవించిన జమాల్ ఖాన్ )

