Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీలో అర్హత సాధించిన అన్నా,చెల్లెలు..

డీఎస్సీలో అర్హత సాధించిన అన్నా,చెల్లెలు..

0

డీఎస్సీలో అర్హత సాధించిన అన్నా,చెల్లెలు..

న్యూస్ తెలుగు/ వినుకొండ : వినుకొండ నియోజకవర్గం, బొల్లాపల్లి మండలం గాటీతండాకి చెందిన భూక్యా గోవిందు నాయక్ సోనాబాయి దంపతులకు 5 గురు సంతానం ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు భూక్యా భాస్కర్ నాయక్, రెండో కుమార్తె భూక్యా చికిత బాయి డీఎస్సీలో అన్నా, చెల్లి ఇద్దరు SGT ఎస్. జి.టి. ఉపాధ్యాయలుగా అర్హత సాధించారు. ఈ సందర్బంగా గురువారం రాష్ట్ర సచివాలయం వద్ద నియామక పత్రాలను వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చేతుల మీదగా అందుకున్నారు. వారిని ఎమ్మెల్యే అభినందించారు. (Story:డీఎస్సీలో అర్హత సాధించిన అన్నా,చెల్లెలు..)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version