Homeవార్తలుతెలంగాణనకిలీ సందేశాలకు ఎవరూ స్పందించవద్దు

నకిలీ సందేశాలకు ఎవరూ స్పందించవద్దు

నకిలీ సందేశాలకు ఎవరూ స్పందించవద్దు

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

న్యూస్‌తెలుగు/ వ‌న‌ప‌ర్తి : కొందరు సైబర్ నేరగాళ్లు నకిలీ సందేశాలను పంపిస్తున్నారని, వాటికి ఎవరు స్పందించవద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలియజేశారు.

సైబర్ నేరగాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ నేడొక ప్రకటనలో తెలియజేశారు. +84 329196048 అనే నెంబర్ నుంచి పలువురు తహసీల్దార్లకు కలెక్టర్ ఫోటోతో నకిలీ సందేశాలు వెళ్లిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసినట్లు తెలిపారు. (Story:నకిలీ సందేశాలకు ఎవరూ స్పందించవద్దు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!