Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌చింతూరు డిఎల్ డివో గా విజయ్ కుమార్

చింతూరు డిఎల్ డివో గా విజయ్ కుమార్

చింతూరు డిఎల్ డివో గా విజయ్ కుమార్

న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరు డివిజనల్ డెవలప్మెంట్ అధికారిగా మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈయన 2007 గ్రూప్ -1 అధికారి. ఇప్పటివరకు విశాఖ జిల్లా పద్మనాభం ఎంపీడీవో గా వ్యవహరించారు. పదోన్నతి పై చింతూరు వచ్చారు. ఇప్పటివరకు డివిజనల్ అభివృద్ధి అధికారిగా రంపచోడవరం ఇన్చార్జిగా వ్యవహరించేవారు. దీంతో అభివృద్ధి కుంటు పటుపడుతుందని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చింతూరుకు కొత్తగా డివిజనల్ అధికారిని నియమించింది. ఈ మేరకు చింతూరులో కొత్తగా కార్యాలయం కూడా ప్రారంభమైంది. చింతూరు, వీఆర్పురం, కూనవరం, ఎటపాక మండలాల్లోని గ్రామపంచాయతీ లు అభివృద్ధి జరపటానికి, చింతూరులో ప్రధమంగా డివిజనల్ కార్యాలయం ప్రారంభమైంది. (Story:చింతూరు డిఎల్ డివో గా విజయ్ కుమార్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!