సిరి సహస్ర రైసింగ్ పాలస్ లో శరన్నవరాత్రులు ప్రారంభం
శరన్నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజున పూజలు చేసిన జెడ్పీ చైర్ పర్సన్ కుమార్తె సిరమ్మ
న్యూస్‌తెలుగు/విజయనగరం : శరన్నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజున దుర్గాదేవిని నగరం లోని తన స్వగృహంమైన సిరిసహస్ర రైసింగ్ పాలస్ లోఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సీ. పీ. జిల్లా అధ్యక్షులు, మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) , కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ దుర్గాదేవి ని నిలబెట్టి , ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు విజయనగరం జిల్లా ప్రజలపై ఉండాలని దుర్గమ్మ తల్లిని ఆమె ప్రార్థించారు. (Story:సిరి సహస్ర రైసింగ్ పాలస్ లో శరన్నవరాత్రులు ప్రారంభం)

