రేషన్ పంపిణీ – మిషన్ లు పంపిణీ
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తహసిల్దార్ ఎం సురేష్ నాయక్ ఆధ్వర్యంలో నూతనంగా వచ్చిన రేషన్ మిషన్ లను నియోజకవర్గంలోని రేషన్ డీలర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిటి మురళి, ఆర్ఐ శ్రీహరి, రెవిన్యూ సిబ్బంది, రేషన్ డీలర్ లు పాల్గొన్నారు.(Story : రేషన్ పంపిణీ – మిషన్ లు పంపిణీ )

