బొల్లా బ్రహ్మనాయుడు హౌస్ అరెస్ట్
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ వైసిపి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న చలో పిడుగురాళ్ల కార్యక్రమానికి వెళ్ళనీయకుండా వారి నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు.(Story : బ్రహ్మనాయుడు హౌస్ అరెస్ట్ )

