Home వార్తలు తెలంగాణ శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ మహా యజ్ఞముకు ఆహ్వానం

శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ మహా యజ్ఞముకు ఆహ్వానం

0

శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ మహా యజ్ఞముకు ఆహ్వానం

న్యూస్ తెలుగు/వనపర్తి : మాజీ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి ని శ్రీ శ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ కమిటీ సభ్యులు వారి స్వగృహంలో కలసి 17.09.2025 రోజు జరిగే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ వేడుకలలో పాల్గొనాలని ఆహ్వానించారు. లోకకళ్యాణం కోసం నిర్వహించే యజ్ఞంలో పాల్గొంటానని అన్నారు. ఆహ్వానం పలికిన వారిలో గోవర్ధన చారి,గన్నోజు .మోహన్,చెన్నయ్య చారి,కపిలవాయి.ప్రసాద్,నవీన్,అజయ్ , నాయకులు నందిమల్ల.అశోక్,చిట్యాల.రాము,నాగన్న యాదవ్,తోట.శ్రీను ఉన్నారు.(Story : శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ మహా యజ్ఞముకు ఆహ్వానం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version