నూతన ఎస్పీగా ఏ ఆర్ దామోదర్
న్యూస్ తెలుగు/విజయనగరం : రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను బదిలీలను చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా విజయనగరం జిల్లాకు నూతన ఎస్పీగా ఏ.ఆర్ దామోదర్ ను నియమించింది. ఈయన ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇంతవరకు ఇక్కడ ఎస్పీగా పనిచేసిన వకుల్ జిందాల్ ను గుంటూరు జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. అయితే నూతన ఎస్పీగా జిల్లాకు విచ్చేస్తున్న ఏ.ఆర్ దామోదరకు జిల్లాలో ఎస్పీ గా పనిచేసిన అనుభవం ఉంది.(Story :నూతన ఎస్పీగా ఏ ఆర్ దామోదర్ )
