Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఘనంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం

ఘనంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం

0

ఘనంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం

న్యూస్ తెలుగు /చింతూరు : అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా చింతూరు డివిజన్ సిబ్బంది అందరూ కలసి చింతూరు డివిజన్ ఆఫీసు ఆవరణములో డివిజన్ స్థాయి సిబ్బంది అందరూ హాజరై అమరులైన అటవీ సిబ్బందికి ఘనముగా నివాళులు అర్పించడం జరిగినది .ఈ సందర్భంగా మాట్లాడుతూ విధి నిర్వహణలో బాధ్యతా యుతంగా అడవులను పరిరక్షిస్తూ పర్యావరణ సంమతుల్యానికి అందరూ తమ వంతు కృషి చేయాలని చెప్పినారు ఇందులో భాగంగా సిబ్బంది అందరూ కలిసి చింతూరు గ్రామం నందు ర్యాలీ నిర్వహించడం జరిగినది . ఈ కార్యక్రమమునకు డివిజన్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయినా శ్రీ జి.పి. నాగేశ్వరరావు గారు, మరియు వారి సిబ్బంది చింతూరు రేంజ్ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.(Story : ఘనంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version