Homeవార్తలుతెలంగాణడోలారోహణం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి

డోలారోహణం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి

డోలారోహణం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి

న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం 30 వార్డుకి చెందిన బిఆర్ఎస్ యువ నాయకులు కావలి రాకేష్ నాయుడు గారి మేన కోడలు నామకరణ కార్యక్రమానికి ఆర్ జి గార్డెన్ కి విచ్చేసి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పెద్ద ముక్కుల రవి, సాయన్న, శివుడు, పాండు, కృష్ణా మహేష్, నిరంజన్ మహేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.(Story : డోలారోహణం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments