లాయర్ చౌదరి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జన్మదిన సందర్భంగా వినుకొండ బార్ అసోసియేషన్ లో వరగాని శివశంకర్ బాబు చౌదరి ఆధ్వర్యంలో ,లాయర్ నక్క రమణారావు సారధ్యంలోపవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో, వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు ఏజీపీ లాయర్ ముప్పాళ్ళ జ్ఞానేశ్వర్, వినుకొండ మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్ లాయర్ నక్క రమణారావు, జనసేన పార్టీనాయకులు మారెళ్ళ సీతారామాంజనేయులు, భావన రామ్మోహన్, కె ఎస్ ఎం వినాయుడు, గుర్రపునాయుడుపాలెం సొసైటీ డైరెక్టర్ శ్రీకాంత్ , యాదల వెంకటేష్, లాయర్ శివ నాయక్ లాయర్ హరి మరియు ఇతర నాయకులునాయకులు పాల్గొన్నారు. (Story:లాయర్ చౌదరి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు)

