Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌   ఆపిన రోడ్డును పూర్తి చేయాలని జీవికి మొరపెట్టుకున్న మహిళలు

  ఆపిన రోడ్డును పూర్తి చేయాలని జీవికి మొరపెట్టుకున్న మహిళలు

0

ఆపిన రోడ్డును పూర్తి చేయాలని జీవికి మొరపెట్టుకున్న మహిళలు

న్యూస్ తెలుగు / వినుకొండ : ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పెన్షన్లు పంపిణీలో భాగంగా సోమవారం సిద్ధార్థ నగర్ లో పలు సమస్యలపై మహిళలు ఎమ్మెల్యేకి తమ గోడును వివరించారు. సిద్ధార్థ నగర్ లోని ప్రాంతంలో సిమెంట్ రోడ్డు వేస్తూ కొంత భాగం ఆపివేశారని, ఈ కారణంగా పిచ్చి చెట్లు పెరిగిపోయి మురుగు నీరంతా నిలిచిపోయి నడిచేందుకు వీలు లేకుండా పోయిందని, వర్షం కురిసిన రోజుల్లో గగుర్పాటు కల్పిస్తుందని, తక్షణం మిగిలిపోయిన సిమెంట్ రోడ్డును పూర్తి చేయాలని శోభారాణి, తులసి అనే మహిళలు జీవికి వివరించారు. (Story:  ఆపిన రోడ్డును పూర్తి చేయాలని జీవికి మొరపెట్టుకున్న మహిళలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version