మహా గణాదిపతి వీడియో సాంగ్ ను విడుదల చేసిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండలం కంచిరావు పల్లి గ్రామానికి చెందిన బీ అర్ యస్ పార్టీ సీనియర్ నాయకులు టి ఎన్ వై ఆర్ మ్యూజిక్ YOUTUBE యజమాని T.N ఎల్లా రెడ్డి , జంగి రెడ్డి రూపొందించిన మహా గనాధిపతి విడియో సాంగ్ ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా YouTube ఛానెల్ లో విడుదల చేశారు. మాజీ మంత్రి వెంట గట్టు యాదవ్, గద్వాల కేశవులు, సూర్యవంశం గిరి జోహేబ్ హుస్సేన్,చిట్యాల రాము, మాజీ సర్పంచ్ గౌడ నాయక్, రాజానగరం కుమ్మరి సత్యం,నాగేంద్రo, అనుపటి రాము, తోట శీను, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. (Story:మహా గణాదిపతి వీడియో సాంగ్ ను విడుదల చేసిన మాజీ మంత్రి)

