వినాయక మండపాన్ని ప్రారంభించిన రాజన్నదొర

న్యూస్ తెలుగు/ సాలూరు : బంగారమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన వినాయక మండపాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం మాజీ గిరిజన శాఖ మాత్యులు వైయస్సార్ పార్టీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు పీడిక రాజన్నదొర కుటుంబ సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదములు తీసుకున్నారు కార్యక్రమంలో ఆ రాజన్నదొర కి బంగారమ్మ కాలనీ ప్రజలు ఆయనను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ కౌన్సిలర్లు రాపాక మాధవరావు, పట్టణ మహిళా అధ్యక్షురాలు సారి పల్లి రాం భాయ్, బాలి వెంకటేష్ వైసీపీ నాయకులు,కార్యకర్తలు,భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.(Story:వినాయక మండపాన్ని ప్రారంభించిన రాజన్నదొర)

