మంత్రగాడనే నేపం తో హత్య
న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరు పోలీస్ సర్కిల్ మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోగల లక్కవరం గ్రామంలో నివసిస్తున్న మూటరామయ్య (75) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం సాయంత్రం మంత్రగాడనే నేపంతో హత్యగావించినట్లు సమాచారం. తల,మొండెం ను వేరు చేసి తలను దగ్ధం చేసినట్లు తెలిసింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ విషయమమై పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నా.(Story : మంత్రగాడనే నేపం తో హత్య )

