Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణంలో గంగినేని కళ్యాణ మండపంలో ఆర్‌.ఎం.పి.పి.ఎం.పి, పట్టణ గ్రామీణ వైద్యుల ఐక్య వేదిక సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ మహాసభలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జీ.వి. మాట్లాడుతూ. సమాజానికి గ్రామీణ వైద్యులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. ప్రభుత్వ పరంగా వారికి అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (Story:గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!