ఉత్తమ సేవలం దించినందుకు ప్రశంస పత్రం అందుకున్న ఎస్సై రమేష్
న్యూస్ తెలుగు/ చింతూరు :79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ప్రాంగణంలో ప్రాజెక్టు ఆఫీసర్ అపూర్వ భరత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ సేవలందించినందుకు ప్రశంసా పత్రాలను ఉద్యోగులకు ప్రధానం చేశారు. ఇందులో భాగంగా చింతూరు ఎస్ఐ పి రమేష్ కు ఉత్తమ ఎస్ఐగా ఎంపిక చేసి ప్రశంస పత్రాన్ని ప్రధానం చేశారు. ఉత్తమ ఎస్ఐగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్సై రమేష్ ను ఎడిషనల్ ఎస్పి పంకజ్ కుమార్ మీనా, తోటి ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఎస్ఐ ను అభినందనలు తెలిపారు. (Story:ఉత్తమ సేవలం దించినందుకు ప్రశంస పత్రం అందుకున్న ఎస్సై రమేష్)
