సితార్ వెంకటేశ్వరు కూతురు వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సితార్ వెంకటేశ్వరు కుమార్తె లతాశ్రీ వివాహం బాలకృష్ణతో బీచుపల్లి చండూరు.నాగప్ప నాయుడు ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. ఇట్టి వివాహ వేడుకలలో పాల్గొన్న మాజీ ఎం.పి.రావుల చంద్రశేఖరరెడ్డి గారు వధూవరులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.రావుల వెంట కర్రెస్వామి, వనం రాములు, దిలీప్ రెడ్డి, రాజశేఖర్, ఎద్దుల సాయికుమార్, గోల్డ్.బాలస్వామి, సంధ్యపోగు రాజశేఖర్, వడ్డే.రమేష్,మాజిద్,ఎం.డి.గౌస్,కానయపల్లి.యాదయ్య,వహీద్,ముద్దుసార్ తదితరులు ఉన్నారు. (Story:సితార్ వెంకటేశ్వరు కూతురు వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే )

