నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి మండలం, పెద్దగుడెం గ్రామానికి చెందిన కోమటి చేవ రాజు గారి కుమార్తె సుప్రియ వివాహానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. వనపర్తి పట్టణం బిజినగట్టు తండా కి చెందిన జర్పుల చంద్రు నాయక్ & వెంకటమ్మ గార్ల కుమారుడు గణేష్ & లలిత ల వివాహానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి గారి వెంట మండల అధ్యక్షుడు కే మాణిక్యం,నరసింహ,డేగ మహేశ్వర్ రెడ్డి చిట్యాల రాము, గ్రామ సర్పంచ్, కొండన్న, లక్ష్యం కాంత్ రెడ్డి , రవి కిరణ్, షాకీర్, హుస్సేన్, బాలకృష్ణ బాబు నాయక్ గ్రామ యువకులు గ్రామ యువకులు పాల్గొన్నారు. (Story:నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి)
