పోలిశెట్టి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ రావుల
న్యూస్తెలుగు/వనపర్తి : సీనియర్ పాత్రికేయులు పోలిశెట్టి.బాలకృష్ణ కూతురు వివాహం హైదరాబాద్ లో బృందావన్ గార్డెన్స్ లో జరిగింది ముందస్తుగా హాజరైన రావుల తేనీటి విందులో పాల్గొని పాత్రికేయులను,మిత్రులను, శ్రేయోభిలాసలను పేరు పేరున పలకరించి ఉత్సాహపరిచారు. పోల్ శెట్టి.బాలకృష్ణ నిజాయితీపరుడని పత్రికా రంగములో నైతిక విలువలతో కూడిన కర్తవ్యాన్ని నిర్వహించారని కొనియాడారు. (Story:పోలిశెట్టి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ రావుల)

