నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : హైదరాబాద్ ఇంజపురం, సాగర్ రోడ్డు, VMR కన్వెన్షన్ హాల్లో జరిగిన వనపర్తి జిల్లాకు చెందిన ( ఉపాధ్యాయ ప్రెసిడెంట్ STU వనపర్తి జిల్లా) సురభి శ్రీనివాస రావు& కవిత గార్ల ఆహ్వానం మేరకు వారి కుమార్తె సాయీ మౌర్య & వీరేంద్రనాథ్ ల వివాహానికి హాజరై నూతన వధూవరులను అక్షంతలు వేసి ఆశ్వీరదించి శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మాజీ మంత్రి వెంట గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, ఉంగులం తిరుమల్, రవి ప్రకాష్ రెడ్డి, గోనూర్ రమేష్, రంగాపురం కృష్ణ రెడ్డి, కుమ్మరి సత్యం, తదితరులు పాల్గొన్నారు. (Story:నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి)
