Home వార్తలు తెలంగాణ అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ కిమ్యా నాయక్ ని కలిసిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మార్నిటింగ్...

అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ కిమ్యా నాయక్ ని కలిసిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మార్నిటింగ్ కమిటీ మెంబర్స్

0

అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ కిమ్యా నాయక్ ని కలిసిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మార్నిటింగ్ కమిటీ మెంబర్స్

న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ హోదాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎన్. కీమ్య నాయక్ మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పూల మొక్క ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిసారు. కీమ్య నాయక్ అదనపు కలెక్టర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల పైన ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి భూవివాదాలు మరి ఇతరత్రా అవసరాలు ఉన్న మీరు నేరుగా మాతో సంప్రదించి గ్రామ ప్రజలకు మీ సహకారం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సి విశ్వం బాబు ద్యారపోగు వెంకటేష్, మాదారి భోజరాజు, జి వెంకటేష్, బి.రామచంద్రయ్య, చిన్నమ్మ థామస్, కే వెంకట్ గౌడ్ పాల్గొన్నారు. (Story:అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ కిమ్యా నాయక్ ని కలిసిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మార్నిటింగ్ కమిటీ మెంబర్స్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version