అన్న తమ్ముళ్ల నూతన గృహ ప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి
న్యూస్తెలుగు/ వనపర్తి : పెబ్బేరు మండలం, బున్యాధిపురం గ్రామానికి చెందిన కర్నాకర్ & ప్రభాకర్ ఆహ్వానం మేరకు వారి నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి వెంట పెబ్బేరు మండల అధ్యక్షుడు వనం రాములు యాదవ్, మాజీ వైస్ చైర్మన్ కర్రెస్వామి, గుడిసె మధు, ఎల్లస్వామి, మజీద్ గ్రామ అధ్యక్షుడు, మేకలగోవిందు ,మద్దిలేటి ,ఏసు ,ఎల్లస్వామి ,వేణు మేకల ఎల్లయ్య, చిన్న ఎల్లారెడ్డి, గొడుగు శాంతన్న , రామన్ గౌడ్, మూర్తి ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. (Story:అన్న తమ్ముళ్ల నూతన గృహ ప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి)

