Home వార్తలు తెలంగాణ ఆన్ కాల్ డ్రైవర్లుగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోండి

ఆన్ కాల్ డ్రైవర్లుగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోండి

0

ఆన్ కాల్ డ్రైవర్లుగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోండి

న్యూస్ తెలుగు/వినుకొండ  : స్థానిక ఏపీఎస్ఆర్టీసీ డిపోలో ఆన్ కాల్ డ్రైవర్లుగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని డిపో మేనేజర్ జే. నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 8 వ తరగతి చదివి హెవీ వెహికల్ లైసెన్స్ ఏడాది గడిచి ఉండాలని కోరారు. సంస్థ నిబంధన ప్రకారం డ్రైవింగ్ చేసిన యెడల వారికి ప్రతి దినము రూ.800లు జీతం ఇవ్వబడుతుందన్నారు. అర్హతలు ఉన్న వారు 99592 25431 ఫోన్ నంబరుకు ఫోను చేసి వివరాలు తెలుసుకుని హాజరు కావాలని కోరారు.(Story : ఆన్ కాల్ డ్రైవర్లుగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోండి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version