Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ తాడేపల్లి లో వైఎస్ఆర్సిపి సమావేశం

తాడేపల్లి లో వైఎస్ఆర్సిపి సమావేశం

0

తాడేపల్లి లో వైఎస్ఆర్సిపి సమావేశం

న్యూస్ తెలుగు / వినుకొండ : తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షులు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. (Story : తాడేపల్లి లో వైఎస్ఆర్సిపి సమావేశం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version