Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఘనంగా ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు జన్మదిన వేడుకలు

న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక సీతయ్య నగర్ నందు ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పేదల పాలిట పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వినుకొండ అభివృధి ప్రదాత, ప్రభుత్వ చీఫ్ విప్, శాసన సభ్యులు జి.వి.ఆంజనేయులు జన్మదిన వేడుకలు తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వార్డు లోని ప్రజలకు అల్పాహారం పంపిణీ చేసి, కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ వల్లూరి మురళీకృష్ణ ,వార్డు అధ్యక్షులు ఏకో నారాయణ , యండ్రపల్లి ఆదిరాములు , జనసేన నాయకులు అంతు వీరప్రసాద్ , సిద్ది అనిల్ కుమార్, అడపాల కిరణ్ , టీడీపీ కార్యదర్శి దూదేకుల హుస్సేన్ ఫీరా(బాల), బూత్ కన్వీనర్ ఏకో శ్రీనివాస్ , నిస్సంకర ప్రసాద్ , విద్యార్థి నాయకులు సాయి మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు. (Story:ఘనంగా ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు జన్మదిన వేడుకలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!