Homeవార్తలుతెలంగాణచందాపూర్ రోడ్డుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

చందాపూర్ రోడ్డుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

చందాపూర్ రోడ్డుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రం నుంచి చందాపూర్ గ్రామానికి గల రోడ్డు నిర్మాణం కోసం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మంగళవారం భూమి పూజ చేశారు. MRR నిధుల నుంచి 5 కోట్ల 75 లక్షల రూపాయలతో వ్యయం తో చేపట్టనున్న ఈ రోడ్డు నిర్మాణం పనులను నాణ్యవంతంగా చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపడతామని, వనపర్తి పెబ్బేరు మున్సిపాలిటి లో సైతం రవాణా సౌకర్యార్థం రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్లు వైస్ చైర్మన్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story:చందాపూర్ రోడ్డుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments