Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌షార్ట్ సర్క్యూట్ తో వాహనం దగ్ధం

షార్ట్ సర్క్యూట్ తో వాహనం దగ్ధం

షార్ట్ సర్క్యూట్ తో వాహనం దగ్ధం

న్యూస్ తెలుగు/ చింతూరు : చింతూరు మండలంలోని మద్ది గూడెం- ఏడుగురాళ్లపల్లి గ్రామాల మధ్య సోమవారం మధ్యాహ్నం భద్రాచలం వైపు వెళ్తుంది. మద్దిగూడెం మలుపు దాటిన తర్వాత ఒకసారి గా మంటలు రావడంతో కారులోని వారు పరారైనట్టు తెలిసింది. కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయమై చింతూరు ఎస్ఐ రమేష్ ను వివరణ కోరగా పూర్తిగా విచారణ చేస్తామని అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. (Story:షార్ట్ సర్క్యూట్ తో వాహనం దగ్ధం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!