Home వార్తలు తెలంగాణ రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి

రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి

0

రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లాలో బిజెపి నాయకులు కార్యకర్తలనూ రాబోయే స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లో సోషల్ వర్క్ చేసే నాయకులను గుర్తించి ఓట్లు వేసి గెలిపించాలని వనపర్తి జిల్లా బిజెపి ధార్మిక సెల్ ఎండోమెంట్ కో కన్వీనర్ భగవంతు యాదవ్ అన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి జిల్లాలో మండలంలోని వివిధ గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వఎన్నో సంక్షేమ పథకాలు

అందించడంలో ఎంతో కృషి చేయడం జరిగిందని వారన్నారు కరోనా టైం లో ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు ప్రజలకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్న కుటుంబాలను గుర్తించి సామాజిక సేవలో పాల్గొని
నిత్యవసర సరుకులతో పాటు గ్రామాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు అన్నారు అదేవిధంగా మాస్కులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని అదేవిధంగా గ్రామాలలో అర్హులైన మహిళలను గుర్తించి ప్రధానమంత్రి ఉజ్వల సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని అదేవిధంగా వృద్ధులకు కంటి వైద్యం పరీక్షలు ఉచితంగా నిర్వహించి ఆపరేషన్ చేయించడం జరిగిందని గ్రామంలో లేబర్ ఇన్సూరెన్స్ తో పాటు నిరుపేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రజలకు అదేవిధంగా కృషి చేయడం జరిగిందని కేంద్ర ప్రభుత్వ ఎన్నో స్కీములను ప్రజలకు అందే విధంగా కృషి చేశామని వారన్నారు
గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికల్లో దళిత బంధు బీసీ బందు పేరుతో ప్రజల్లో మోసం చేసి ఎన్నికల అయిన తర్వాత ఏ ఒక్క ఆమె నెరవేర్చలేదని రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీయడం జరిగిందని వారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 420 మోసపురాంతమైన ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం జరిగిందని వారన్నారు
కాంగ్రెస్‌ప్రభుత్వంఅధికారంలోకి వచ్చిసంవత్సరం దాటిన అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన 420 హామీలుఇంతవరకు వారు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేదని ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రైతుల అకౌంట్లోకి అమౌంట్ వేయడం జరిగిందని
మళ్లీ స్థానిక ఎన్నికల కోసం ప్రజలకు మభ్యపెట్టి మళ్లీమోసం చేయడానికిఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసి ఓట్లు అడుగుతారని వారిని మ
నమ్మి మళ్లీమోసపోవద్దని వారన్నారు
స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్లీ ప్రజలను మోసం చేస్తారని ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఈసారి టిఆర్ఎస్కు కాంగ్రెస్కు కర్రగాల్చి బాధపెట్టి
గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గుర్తించి వారిని గెలిపించాలని టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠంచెప్పాలని వారన్నారు ఎప్పుడూ ప్రజల్లో ఉండే సోషల్ వర్క్ చేసే వ్యక్తులను గుర్తించి స్థానిక ఎన్నికల్లో గెలిపించాలని వారు అన్నారు గ్రామాల్లో మళ్లీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం వారి పట్ల అప్రవతంగా ఉండాలని వారన్నారు
వారు ఎన్ని మాటలు చెప్పినాకాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ ని నమోదని వారన్నారు. (Story:రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version