జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ పీటిడి ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు..
న్యూస్ తెలుగు / వినుకొండ : పట్టణంలోని శ్రీ సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎస్. సాయి ప్రేమ్ జన్మదినోత్సవం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఎస్.కె. ఖాజా మర్యాద పూర్వకంగా వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు మరియు ఆర్టీసీ ఉద్యోగుల పట్ల వారు చూపిస్తున్న ఔన్నత్యాన్ని గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో గణపవరం శ్రీను, సీతారెడ్డి, శేష ఫణి తదితరులు పాల్గొని వారిని దృశ్యాలువా, పూల మాలలతో సత్కరించి అభినందించారు. (Story:జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ పీటిడి ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు..)

