Homeవార్తలుతెలంగాణ గృహ ప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి

 గృహ ప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి

 గృహ ప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి

న్యూస్‌తెలుగు/వనపర్తి : గోపాల్ పెట్ మండలం, బుద్ధారం గ్రామానికి చెందిన బీ అర్ యస్ పార్టీ మైనారిటీ మండల అధ్యక్షులు ఎం డి గౌస్ ఆహ్వానం మేరకు గత 5 రోజుల క్రితం జరిగిన వారి నూతన గృహ ప్రవేశానికి వెళ్లి మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి వెంట చంద్ర శేఖర్,రాములు,బిళ్ళకంటి రాజు,యస్.శ్రావణ్,కుమార్,ఆర్.వెంకటయ్య,కృష్ణా రావు,లచ్చ గౌడ్, శేఖర్ గౌడ్, సిద్ది రాములు,కుర్మయ్య, లక్ష్మయ్య, పుల్యా నాయక్, రాందాస్, నాను నాయక్, రాచాల శ్రీను,తోళ్ళ రవి, ఓంకార్, కృష్ణయ్య, సోడె వెంకటయ్య, గోపాల్ నాయక్, అమరనాథ్, విజయ్ గౌడ్, మల్లెల రాజు, నాగరాజు, వెంకటస్వామి, అనిల్, మద్దిలేటి, లక్ష్మణా చారి, మాసయ్య, గోపాల్, రవి, బాలు, రాజు, రాజేందర్, హన్మ్య, పుల్సింగ్, శాంతయ్య తదితరులు ఉన్నారు. (Story: గృహ ప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!