కాగితాల బాలమ్మ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : మాజీ కౌన్సిలర్ కాగితాల.లక్ష్మీనారాయణ మాతృమూర్తి కాగితాల.బాలమ్మ అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు స్వర్గస్తులైనారు.విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆసుపత్రికి చేరుకొని కాగితాల.బాలమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రెడ్డిబీడి కృష్ణారెడ్డి సతీమణి రంగాపురం.లక్ష్మీదేవమ్మ దశదినఖర్మ సందర్భంగా ఆమే చిత్రపటానికి పూలమాలు సమర్పించి నివాళులు అర్పించారు. మాజీ కౌన్సిలర్ హెచ్.ఎన్.కుమార్ గారి తల్లి సుభద్రమ్మ ఇటీవల మరణించారు. వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరమార్శించినారు. బచ్చు.రాము గారి తండ్రి శంకరయ్య ఇటీవల మరణించారు వారి ఇంటికి రావుల వెళ్లి పరమార్శించారు.
రావుల చంద్రశేఖరరెడ్డి వెంట గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ నందిమల్ల అశోక్,ఉంగ్లం. తిరుమల్,జాతృ నాయక్,నీలస్వామి,యుగంధర్ రెడ్డి,నందిమల్ల.రమేష్,ఎం.డి.గౌస్, సయ్యద్.జమీల్, ముద్దుసార్,ఖాదర్, బండారు.గోపాల్,యాదయ్య, ఆర్.కె.రవి సాగర్,మేస్త్రీ.శ్రీనివాసులు,తోట.శ్రీను తదితరులు ఉన్నారు. (Story:#Post Excerpt కాగితాల బాలమ్మ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి)
