వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం పాల్గొన్న మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు
వైసీపీ పై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించిన బొల్లా బ్రహ్మనాయుడు
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ వైసీపీ కార్యాలయంలో బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ. సత్తెనపల్లి పర్యటన లో అక్షల పేరిట జగన్ మోహన్ రెడ్డి ని ఆపే ప్రయత్నం చేశారని, మరణించిన వ్యక్తి పై సియం స్థాయి వ్యక్తి తప్పుడు ఆరోపణలు చెయ్యడం సబబు కాదు అన్నారు. జగన్ గారి పర్యటన లో అధికార పార్టీ అక్షలను ప్రజలు లెక్క చెయ్యలేదు అన్నారు. పర్యటన విజయవంతం కావడన్ని చూసి ఓర్చుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. పర్యటన లో అవస్థతతో ఒకరు మృతి చెందడం నిజమే, పార్టీ నేతలు అంత వెళ్ళాం, కుటుంబ సభ్యలను పరామర్శిచడం జరిగిదన్నారు. జగన్ కన్వాయ్ తగిలి ఒకరు మృతి పై స్వయంగా గుంటూరు ఎస్. పి జగన్ మోహన్ రెడ్డి కన్వాయ్ కాదని చెప్పారు. కూటమి అరాచకాలకు ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. పుష్ప డైలాగ్ తో బోర్డు ప్రచారం పై అవగాహన లేకుండా సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు దారుణం అని అన్నారు. గత చంద్రబాబు పాలనలో పుస్కార మరణం, ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు గుంటూరు లో చిరల పంపిణి లో కొందరు, కందుకూరు లోను, కొంతమంది మరణించారు. ప్రజల గుండెల్లో జగన్ స్థానం మరింత పెరిగిదని, ప్రజధారణ చూసి కూటమి పార్టీల వారు తట్టుకోలేక పోతున్నారన్నారు. నేను ఏదో ప్రభుత్వ భూమి రిజిస్టర్ చేపించుకున్నానని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నాపై వ్యక్తి గత కక్ష సాధించడానికే ఇలా తప్పుడు ప్రచారాలు, అలాంటి తప్పు ఏదైనా నేను చేసి ఉంటే ప్రభుత్వం మీది వెంటనే రిజిస్టేషన్ తొలగించండి అంతేగాని అది వదిలేసి చేతకాని వాళ్ళలాగా ఇలా దొంగచాటుగా ఎవరినో అడ్డుపెట్టుకొని నా పరువు తీయాలానుకోవడం చేతకాని వారు చేసే పని, నిజం గానే నేను ప్రభుత్వ భూములను తీసుకున్నానని నిరూపిస్తే భూములు ఇచ్చేస్తా.యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు.కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పథకాల కింద ఇవ్వాల్సిన బకాయిలను, నిరుద్యోగ యువతకు నెలకు రూ 3,000 భృతి చెల్లిచాలని, నిరసనగలం తెలపడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ ప్రభుత్వంపై నిరసన గళం తెలుపడానికి సోమవారం ఉదయం 10:00 గం:లకు తలపెట్టిన యువత పోరు కార్యక్రమాన్ని విద్యార్థులతో, నిరుద్యోగులతో భారీ ర్యాలీగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.(Story : వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం పాల్గొన్న మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు )

