సాలూరు మండల వ్యవసాయ అధికారిగా K. శిరీష
న్యూస్ తెలుగు/సాలూరు : సాలూరు మండల వ్యవసాయ అధికారిగా K. శిరీష కొత్తగా జాయిన్ అవ్వడం జరిగింది. ఈమె బాడంగి మండలం నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు.
పూర్తి స్థాయిలో నేటి నుంచి విధులు నిర్వర్తిస్తారు. ఎక్కడ ఏవోగా పనిచేసిన అనురాద పండ సాలూరు ఏడిఏ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ గా బదిలీపై వెళ్లారు. (Story:సాలూరు మండల వ్యవసాయ అధికారిగా K. శిరీష )
