వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన రావుల చంద్రశేఖర్ రెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి మండలం అంకూరు గ్రామానికి చెందిన శ్రీమతి కోటం రంగారెడ్డి శ్రీమతి కోటం అలివేలు కుమారుడు కోటం సాయి నికేష్ రెడ్డి పూజిత రెడ్డి గార్ల వివాహ రిసెప్షన్ శ్రీ పద్మావతి శ్రీనివాస ఫంక్షన్ హాల్ నాగవరం లో ఘనంగా జరిగింది, వివాహానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు, వారితో పాటు వనపర్తి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ జి.వామన్ గౌడ్ , వనపర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎ. గట్టు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, వనపర్తి పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మాజీ కౌన్సిలర్ తిరుమల్, సబ్బిరెడ్డి యుగంధర్ రెడ్డి , సయ్యద్ ముదసర్, సోషల్ మీడియా కన్వీనర్ సునీల్ వాల్మీకి , మహ్మద్ వహీద్, అమరేందర్, కొత్తకోట బాలయ్య నాయుడు, కొత్త గొల్ల శంకర్ యాదవ్, తదితరులు ఉన్నారు.(Story : వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన రావుల చంద్రశేఖర్ రెడ్డి)

