నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెద్దమందడి మండలం దొడ గుంటపల్లి గ్రామానికి చెందిన బి ఆర్ఎస్ కార్యకర్త కొమ్ము అంజలమ్మ వైఫ్ ఆఫ్ శాంతన్న గార్ల ఆహ్వానం మేరకు వారి కుమార్తె కొమ్ము శిరీష నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు నూతన వధూవరులకు అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలియ జేశారు. మాజీ మంత్రి వెంట గ్రామ BRS నాయకులు, విట్ట వెంకటేశ్వర రెడ్డి,సింగల్ విండో మెంబర్ వెంకటేశ్వర పూజ రెడ్డి,కొమ్ము చెన్నయ్య,గజ్జారాములు,కొమ్ము మన్నెం,పానుగంటి సురేష్ కుమార్,కొమ్ము శ్రీనివాసులు,గోపల్పేట్ SC సెల్ ప్రెసిడెంట్ వద్దేమన్ రవి, సోషల్ మీడియా ఇన్చార్జి నాగరాజు కొమ్ము తిర్మలయ్య తదిరులు పాల్గొన్నారు.(Story: నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి)
