Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి

భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి

భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ

రాజీవ్ గాంధీ వర్ధంతి

న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు మండల కేంద్రం లో రాజీవ్ గాంధీ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. సెంటర్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి బుధవారం కాంగ్రెస్ కార్యకర్తలు పూల హారాలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షేక్ అహ్మద్ ఆలీ, నాయకులు జవహర్, బొక్కిలి నాగేశ్వరారావు, అక్బర్, బొక్కిలి ప్రసాద్, నరేష్, కన్నారావు, కృష్ణ, భూషణం, తదితరులు పాల్గొన్నారు. (Story:భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!