గోపాల్ పెట్ మండలంలో బీ అర్ యస్ పార్టీ కార్యకర్త
వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి
న్యూస్ తెలుగు/వనపర్తి : గోపాల్ పెట్ మండలం బుద్ధారం గ్రామంలో జరిగిన పానుగంటి రేవతమ్మ & కుర్మయ్య గార్ల కుమారుడు బీఅర్ యస్ పార్టీ యువ కార్యకర్త దేవదాసు W\O భవ్య శ్రీ వివాహానికి హాజరైన మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీమంత్రి వెంట బిళ్ళకంటి రాజు, శ్రావణ్ కుమార్, ఆర్.వెంకటయ్య,హర్యా నాయక్,పానుగంటి ఓంకార్, కుర్మయ్య, వాల్ దాసు లచ్చ గౌడ్,చిక్కొండ్ర లక్ష్మయ్య,రాముడు,శివాజీ, సురేందర్, అనిల్ భాస్కర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.(Story : గోపాల్ పెట్ మండలంలో బీ అర్ యస్ పార్టీ కార్యకర్త )

