Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌కబడ్డీ క్రీడాకారులకు క్రీడా పరికరాలు అందజేసిన కలెక్టర్ అరుణ్ బాబు..

కబడ్డీ క్రీడాకారులకు క్రీడా పరికరాలు అందజేసిన కలెక్టర్ అరుణ్ బాబు..

కబడ్డీ క్రీడాకారులకు క్రీడా పరికరాలు అందజేసిన కలెక్టర్ అరుణ్ బాబు..

న్యూస్ తెలుగు /వినుకొండ : ఆంధ్ర రాష్ట్ర క్రీడా శాఖ(శాప్) వారి ఆధ్వర్యంలో మే నుండి 31 వరకు జరిగే కబడ్డీ క్యాంప్ స్థానిక కారంపూడి రోడ్డు లోని విద్యా వికాస్ హై స్కూల్ నందు నిర్వహించబడుతున్న సంగతి విదితమే ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు, పల్నాడు జిల్లా డీఎస్డీవో నరసింహారెడ్డి చేతులమీదుగా క్రీడాకారులకు పరికరాలను కబడ్డీ కోచ్ కోమటిగుంట శ్రీహరి కి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కబడ్డీ క్యాంపు ద్వారా క్రీడాకారులు కబడ్డీ ఆటలో మరిన్ని మెళుకువలు నేర్చుకునే మన రాష్ట్రానికి మరియు దేశానికి మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడాకారులకు గతంలో ఉన్న 02% ఉద్యోగ అవకాశాన్ని 03% కు పెంచటం జరిగిందన్నారు. (Story:కబడ్డీ క్రీడాకారులకు క్రీడా పరికరాలు అందజేసిన కలెక్టర్ అరుణ్ బాబు..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!